POK ను భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు..?

Wednesday, May 7, 2025 03:46 PM News
POK ను భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు..?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది (POK) జమ్మూ కాశ్మీర్ లోని ఒక భాగం. అయితే 1947 భారత్ -పాక్ విభజన తర్వాత పాక్ దీనిని ఆక్రమించుకుంది. POK భారత్ లో భాగమే అయినా ఇప్పటివరకు దానిని స్వాధీనం చేసుకునేందుకు భారత్ ప్రయత్నించక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.

  • అంతర్జాతీయ మరియు దౌత్యపరమైన సమస్యలు తలెత్తడం.
  • POK స్వాధీనం చేసుకోవాలంటే సైనిక చర్య అవసరం.
  • అలా చేస్తే అంతర్జాతీయ ఆమోదం కోల్పోతాం.
  • POK లోని కొన్ని ప్రాంతాలలో చైనా ప్రమేయం.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: