రణరంగం.. పెను విధ్వంసం..

Friday, June 20, 2025 01:31 PM News
రణరంగం.. పెను విధ్వంసం..

ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధంలో ఇరాన్ మొదటిసారి క్లస్టర్ బాంబులను ఉపయోగించింది. ఈ క్లస్టర్ బాంబులు బాలిస్టిక్ క్షిపణుల కంటే పెను విధ్వంసాన్ని కలిగిస్తాయి. ఇరాన్ క్షిపణులతో ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్, జెరూసలెం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా అధికారులు సైరన్లను మ్రోగించారు. అంతేకాకుండా బీర్ షెబాలోని సోరోకా ఆసుపత్రిపై కూడా దాడి చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: