ఇళ్లలోకి నీరు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Thursday, July 24, 2025 04:00 PM News
ఇళ్లలోకి నీరు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మాయా పట్నం గ్రామాన్ని అలలు చుట్టు ముట్టాయి. దీంతో దాదాపు గ్రామంలోని 70 ఇల్లు ముంపులో చిక్కుకున్నాయి. తీరానికి సమీపంలో ఉన్న గృహాలు నేలకులగా మరో 30 ఇల్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోనున్నాయి. ఈ క్రమంలో మాయ పట్నంలో తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధితులకు పాలు, ఆహారం, మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: