జోరుగా సాగుతున్న వయగ్రా దందా

Monday, July 7, 2025 11:00 AM News
జోరుగా సాగుతున్న వయగ్రా దందా

గోదావరి జిల్లాల్లో వయాగ్రా, అబార్షన్ టాబ్లెట్లను అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. వీటిపై అధికార యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయగా మెడికల్ షాపుల్లో సోదాలు చేసి పాత రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో అబార్షన్ ట్యాబ్లెట్స్ అమ్మకాలు పెంచడానికి సేల్స్ మెన్ కు టార్గెట్లు పెట్టి మరీ అక్రమార్కులు దందాకు పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: