Big Breaking: కోట శ్రీనివాసరావు కన్నుమూత

Sunday, July 13, 2025 07:01 AM News
Big Breaking: కోట శ్రీనివాసరావు కన్నుమూత

తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు. కోట మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: