భారత్ కు అమెరికా సుంకాల మోత
Wednesday, July 30, 2025 07:44 PM News
భారత్ పై అమెరికా భారీగా సుంకాలు విధించింది. 25 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రానుంది. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేసిందని భారత్ తో అన్ని వ్యాపారాలకు అడ్డంకులు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. భారత్ మిత్ర దేశమే కానీ అక్కడ టారిఫ్ లు ఎక్కువ అని పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
