అమెరికా ఆర్థిక మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
Thursday, August 28, 2025 10:19 AM News
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సుంకాల విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని, పరిస్థితులు ఎలా ఉన్నా తాము కలిసే పనిచేస్తామని అన్నారు. సుంకాల అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్కాట్ బెసెంట్ తెలిపారు.
అయితే రష్యా నుంచి చమరును కొనుగోలు చేస్తున్నామన్న ఒక్కే కారణంతో అమెరికా భారత్ పై అదనంగా 25 శాతం సుంకాలను పెంచగా వాటిని నిన్నటి నుండి అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



