యుద్ధ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
Saturday, July 26, 2025 01:58 PM News
అమెరికా యుద్ధ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్యల కారణంగా అమెరికాలో హాకర్ హంటర్ యుద్ధ విమానానికి సౌత్ వెస్ట్ విమానం ఎదురుగా వెళ్లింది. దీంతో యుద్ధ విమానం రాకను గమనించిన పైలట్లు అకస్మాత్తుగా తమ విమానాన్ని 500 అడుగుల మేర కిందకి దించారు. దీని వల్ల ఒక్కసారిగా కుదుపు రావడంతో విమానంలోని ఇద్దరు సహాయకులకు గాయాలయ్యాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



