HDFC యూపీఐలు పని చేయవ్..!

Thursday, July 3, 2025 10:55 AM News
HDFC యూపీఐలు పని చేయవ్..!

HDFC బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్ వార్త చెప్పింది. జూలై 3 రాత్రి 11:45 గంటల నుంచి జూలై 4 ఉదయం 1:15 వరకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండబోవని ప్రకటించింది. సర్వర్ నిర్వహణ కారణంగా UPI లావాదేవీలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు తెలిపింది. ఈ సమయంలో HDFC బ్యాంక్ సేవింగ్స్/కరెంట్ ఖాతాలు, RuPay డెబిట్ కార్డ్ ఆధారిత లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్ సేవలు ప్రభావితమవుతాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: