ఒక్క రోజులో రూ.70.7 కోట్ల ట్రాన్సాక్షన్స్

Wednesday, August 6, 2025 10:21 AM News
ఒక్క రోజులో రూ.70.7 కోట్ల ట్రాన్సాక్షన్స్

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూపీఐ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆగస్టు 2న ఒక్క రోజులోనే యూపీఐ ద్వారా ఏకంగా 70.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2024 ఆగస్టులో రోజుకు 50 కోట్లుగా ఉన్న లావాదేవీలు ఒక్కసారిగా రూ.70.7 కోట్లకు చేరాయి. ఐతే 2026 నాటికి ఈ చెల్లింపుల సంఖ్య రూ. 100 కోట్లకి చేరాలని కేంద్రం ఆకాంక్షిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా డిజిటల్ చెల్లింపుల సేవలను విస్తరించడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: