నేటి నుంచి కొత్త రూల్స్ ఇవే..
Monday, June 16, 2025 07:56 AM News
UPI లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జూన్ 16 నుంచి కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురానుంది. NPCI ఆదేశాల ప్రకారం డెబిట్, క్రిడిట్ కార్డు లావాదేవీలు కేవలం 15 సెకన్లలో పూర్తి కానున్నాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 30 సెకన్లు పడుతోంది. అలాగే ట్రాన్సాక్షన్ స్టేటస్, అడ్రస్ వ్యాలిడేషన్, ట్రాన్సాక్షన్ సమయం కూడా 30 నుంచి 10 సెకన్లకు తగ్గనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



