ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్
Saturday, July 26, 2025 11:00 AM News
UPI యాప్ యూజర్లకు కీలక అలెర్ట్ వచ్చింది. ఆగస్టు 1 నుంచి రూల్స్ మారబోతున్నాయి. యూపీఐ (UPI) యాప్ లాలి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలను అమలు చేయబోతోంది.
ఈ మార్పులు ముఖ్యంగా యూపీఐ సిస్టమ్స్ పై ఉన్న భారాన్ని తగ్గించి, లావాదేవీల వేగాన్ని, విశ్వసనీయతను పెంచడానికి ఉద్దేశించినవి. ఆగస్టు 1 నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సర్వర్లపై భారాన్ని తగ్గించడం దీని ఉద్దేశ్యం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



