రేషన్ కార్డుల జారీపై కీలక అప్డేట్

Wednesday, July 30, 2025 11:54 AM News
రేషన్ కార్డుల జారీపై కీలక అప్డేట్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డుల్లో సభ్యుల నమోదు కొసాగుతోంది. కార్డుల డిజైన్లు ఖరారు కాకపోవడంతో వాటి స్థానంలో లబ్ధిదారులకు ప్రస్తుతానికి మంజూరు పత్రాలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఆగస్టు 10 వరకు కొనసాగుతుందని తెలిపారు.

వాటి ద్వారానే రేషన్ ఇస్తామని, సంక్షేమ పథకాలకూ వీటినే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. కొత్త కార్డుల డిజైన్ ఫైనల్ అయిన తర్వాత ప్రింట్ చేసి అర్హులకు ఇవ్వనున్నారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: