కర్నూలులో ULPGM-V3 ట్రయల్ సక్సెస్
Friday, July 25, 2025 03:21 PM News
DRDO కొత్త ప్రయోగం చేపట్టింది. డ్రోన్ ద్వారా ప్రిసిషెన్ గైడెడ్ మిస్సెల్ ను పరీక్షించింది. APలోని కర్నూల్ జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో ఈ పరీక్ష జరిగింది. యూఏవీ లాంచ్డ్ ప్రిసిషెన్ గైడెడ్ మిస్సైల్ ULPGM-V3ని పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఆయన తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీఆర్డీవోకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



