అలెర్ట్: ఫలితాలు విడుదల
Monday, July 21, 2025 08:37 PM News
UGC-NET 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 25 నుండి 29 వరకు ఈ పరీక్షలు నిర్వహించగా ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు సోమవారం ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా 285 నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా 10,19,751 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 7,52,007 మంది హాజరయ్యారు. ఈ మేరకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి తమ స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
