జీఎస్టీలో ఇకపై రెండు శ్లాబ్ లే
Friday, August 22, 2025 08:38 AM News
జీఎస్టి వ్యవస్థలో రెండు శ్లాబ్ ల ప్రణాళికకు మంత్రుల బృందం (జిఒఎం) ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న 4 రకాల జీఎస్టి శ్లాబ్‌లను తగ్గించి, ఇకపై రెండు ప్రధాన శ్లాబ్ లు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉండేలా అంగీకరించారు.
ప్రస్తుతం జీఎస్టి 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబ్ లు ఉన్నాయి. కొత్త విధానంలో 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లు తొలగించారు. ఈ సమావేశంలో లగ్జరీ కార్లను కూడా 40 శాతం పన్ను కిందకు తేవాలని నిర్ణయించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



