అమెరికాలో ఇద్దరు భారతీయులు అరెస్టు

Thursday, August 7, 2025 02:58 PM News
అమెరికాలో ఇద్దరు భారతీయులు అరెస్టు

అమెరికాలో ఇద్దరు భారతీయులను ఆ దేశ కస్టమ్స్ అండ్ బోర్డర్డ్ ప్రొటెక్షన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 1న అమెరికా -కెనడా సరిహద్దులు అక్రమంగా దాటేందుకు ప్రయత్నించగా మెనోలోని బ్రిడ్జి వాటర్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అంతేగాక అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2024తో పోల్చితే 2025లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే వారి సంఖ్య తగ్గింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: