Breaking: ఘోర ప్రమాదం.. ఇద్దరు మంత్రులు దుర్మరణం

Thursday, August 7, 2025 06:54 AM News
Breaking: ఘోర ప్రమాదం.. ఇద్దరు మంత్రులు దుర్మరణం

ఆఫ్రికాలోని ఘనాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ (50), రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా కూడా ఉన్నారు.

అక్రమ మైనింగ్ ను అరికట్టే కార్యక్రమంలో పాల్గొనడానికి ఒబువాసి పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ జూలియస్ డెబ్రా అభివర్ణించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: