మస్క్, ట్రంప్ విబేధాలు.. టెస్లా కారు వెనక్కి ఇవ్వనున్న ట్రంప్

Saturday, June 7, 2025 12:00 PM News
మస్క్, ట్రంప్ విబేధాలు.. టెస్లా కారు వెనక్కి ఇవ్వనున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మాస్క్ కు మద్దతుగా ఈ ఏడాది ఆరంభంలో కొనుగోలు చేసిన టెస్లా కారును విక్రయించేందుకు లేదా వేరొకరికి ఇచ్చేందుకు ట్రంప్ ఆలోచిస్తున్నట్లు శుక్రవారం వైట్ హౌస్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా సుమారు 68 లక్షల విలువచేసే కారును ట్రంప్, మస్క్ మధ్య సఖ్యత ఉన్న రోజుల్లో ట్రంప్ కొనుగోలు చేశారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: