భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దు: ట్రంప్ సంచలన ఆదేశాలు

Saturday, August 9, 2025 06:22 PM News
భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దు: ట్రంప్ సంచలన ఆదేశాలు

అమెరికా కంపెనీలకు ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీలు అమెరికా పౌరులకే ఉద్యోగాలు కల్పించే అవకాశాలివ్వని, విదేశీయుల సృజనాత్మకతపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. అంతేకాదు అమెరికా కంపెనీలు విదేశాల్లో ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శలు చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: