యుద్ధం ముగిస్తేనే రష్యాతో వ్యాపార సంబంధాలు: ట్రంప్

Saturday, August 16, 2025 06:57 AM News
యుద్ధం ముగిస్తేనే రష్యాతో వ్యాపార సంబంధాలు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికొన్ని గంటల్లో అలస్కా వేదికగా సమావేశం కానున్నారు. ఈ తరుణంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపే వరకు రష్యాతో వ్యాపారాలు చేయబోమని స్పష్టం చేశారు.

చర్చలు సజావుగా సాగితే తప్పకుండా పురోగతి ఉంటుందని, లేదంటే చర్చలు త్వరగా ముగుస్తాయని ఆయన తెలిపారు. చర్చల ద్వారా కచ్చితంగా సానుకూల ఫలితాలు ఉంటాయని భావిస్తున్నానని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: