ట్రంప్ మరో కీలక నిర్ణయం.. రాజధానిలో నేషనల్ సెక్యూరిటీ
Tuesday, August 12, 2025 11:00 AM News
రెండోసారి అమెరికా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక డోనాల్డ్ ట్రంప్ వరుసగా నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా దేశ భద్రతకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో నేషనల్ సెక్యూరిటీ గార్డులను మోహరిస్తున్నట్లు ప్రకటించారు.
రాజధానిలో నేరాల కట్టడి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో దేశ రాజధానిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



