భారత్ పై మరో 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్
Wednesday, August 6, 2025 08:03 PM News
అదనపు సుంకాలు ఉంటాయని ఇటీవలే ప్రకటించిన ట్రంప్ దానిని చేసి చూపించారు. భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో 25 శాతం సుంకాలు విధించారు. దీంతో భారత్ పై అమెరికా సుంకాల మొత్తం 50 శాతానికి చేరింది.
రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న కారణంతోనే ఈ అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులపై మొత్తం 50 శాతం పన్నుల భారం పడనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)