చైనాకు ట్రంప్ బంపర్ ఆఫర్
Wednesday, August 27, 2025 03:06 PM News
అమెరికా-చైనా మధ్య కీలక సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చైనాలోని అరుదైన ఖనిజాలు అమెరికాకు సులువుగా లభించేలా చూడాల్సిన బాధ్యత జిన్ పింగ్ ప్రభుత్వంపై ఉందన్నారు.
లేకపోతే చైనా ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్ లు విధించడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. అలాగే ఆరు లక్షల మంది చైనా విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
