కిమ్ తో భేటీ కావాలని ఉంది: ట్రంప్
Tuesday, August 26, 2025 08:00 AM News
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో సమావేశం కావాలని తాను అనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ఏడాదిలోనే ఆయనతో సమావేశం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
“ఏదో ఒక రోజు నేను అతన్ని చూస్తాను. అతన్ని చూడటానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అతను నాతో చాలా మంచిగా ఉన్నాడు. ఈ చర్చలు ఈ సంవత్సరం జరగొచ్చు" అని పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



