నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
Monday, August 25, 2025 07:22 AM News
శ్రీవారి నవంబర్ నెల ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదలయ్యాయి. నేడు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
