ఏపీలో మరో మూడు కరోనా కేసులు

Thursday, May 29, 2025 07:18 AM News
ఏపీలో మరో మూడు కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్ళీ విస్తరిస్తోంది. విదేశాలతో పాటు దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి పైగా దాటింది. ఏపీలోనూ కోవిడ్ 19 కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో ముగ్గురికి కరోనా సోకగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: