మరోసారి మూడు రోజులు సెలవులు
Monday, August 11, 2025 11:00 AM News
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఇది సూపర్ న్యూస్. వారికి మరోసారి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి, 17వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.
ఆగస్టు 15 శుక్రవారం పబ్లిక్ హాలిడే కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకూ లాంగ్ వీకెండ్ దొరికినట్లు అయ్యింది. గతవారం కూడా వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణమి, ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవులొచ్చిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



