భారత్ పై టారిఫ్ ఉండకపోవచ్చు: ట్రంప్
Saturday, August 16, 2025 10:27 PM News
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాలు 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భారత్ పై అదనంగా మోపిన 25 శాతం టారిఫ్ విధించకపోవచ్చని తెలిపారు.
ఒకవేళ అదనపు సుంకాలు విధిస్తే పరిస్థితులు దారుణంగా యూ ఉంటాయని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ 40 శాతం చమురును కొనుగోలు చేస్తోందని, చైనా కూడా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోందని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



