ఇండియాలో ఎయిర్ పోర్ట్ లకు ఉగ్రముప్పు
Wednesday, August 6, 2025 12:44 PM News
భారత్ కు అన్ని వైపుల నుంచీ ఉగ్ర ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయాల మీద ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ ల మీద ఉగ్ర దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దీంతో అన్ని ఎయిర్ పోర్ట్ లకు హై అలెర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్యలో దాడులు జరగవచ్చని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)