ఉగ్రవాది బగు ఖాన్ హతం
Saturday, August 30, 2025 10:00 PM News
'ఆపరేషన్ సిందూర్'తో మొదలైన ఉగ్రవాదుల ఆచూకీ ఇప్పటికీ కొనసాగుతోంది. జమ్ము కాశ్మీర్ లో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో 'హ్యూమన్ జీపీఎస్'గా పేరొందిన ఉగ్రవాది బగు ఖాన్ హతమయ్యాడు. ఈ ఉగ్రవాది 1995 నుంచి పాక్ అక్రమిత కశ్మీర్ కేంద్రంగా కార్యకలాపాలు సాధిస్తున్నారు.
మరొక టెర్రరిస్ట్ తో కలిసి నౌషెరా నార్ ప్రాంతంలో బార్డర్ దాటబోయాడు. వాళ్లను అడ్డుకునేందుకు భారత సైన్యం కాల్పలు జరిపింది. ఈ కాల్పుల్లో బగు ఖాన్ హతమయ్యాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



