Breaking: పులివెందులలో ఉద్రిక్తత
Wednesday, August 6, 2025 02:31 PM News
కడప జిల్లా పులివెందుల మండలం నల్గొండవారి పల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందుల ZPTC ఎన్నికల ప్రచారంలో గొడవ జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఉద్రిక్తతలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
