పులివెందులలో ఇరు వర్గాల ఘర్షణ.. నెలకొన్న ఉద్రిక్తత

Tuesday, August 12, 2025 01:44 PM News
పులివెందులలో ఇరు వర్గాల ఘర్షణ.. నెలకొన్న ఉద్రిక్తత

పులివెందులలో జెడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగుతున్నారు. మండలంలోని ఎర్రిపల్లిలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే సుమారు వంద మంది వీధుల్లోకి చేరి పరస్పరం దాడులకు యత్నించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: