Breaking: అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత
Wednesday, June 4, 2025 11:18 AM News
అనంతపురం జిల్లా తిమ్మంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న వెన్ను పోటు దినం కార్యక్రమానికి వెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేతిరెడ్డి వాగ్వాదానికి దిగగా ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. ఈ మేరకు JC ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ తనపై కుట్ర పన్నుతున్నారని అన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



