పాక్ కు బిగ్ షాక్.. 10 మంది సైనికులు హతం
Saturday, May 10, 2025 08:00 AM News
-1746812897.jpeg)
ముందుకెళితే నుయ్యి వెనక్కు వస్తే గొయ్యి అన్నట్టు తయారైయ్యింది పాక్ ఆర్మీ పరిస్థితి ఇప్పుడు. మూడు వైపుల నుంచి దాడులు జరుగుతుండడంతో పాక్ ఆర్మీకి చుక్కలు కనబడుతున్నాయి. తాజాగా సౌత్ వజిరిస్థాన్ లో తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్లు పాక్ సైన్యంపై కాల్పులు జరిపింది. ఇందులో పదిమంది దాకా పాక్ సైనికులు చనిపోయారని తెలుస్తోంది. పక్కా ఆధారాలతో థర్మల్ ఇమేజింగ్ వీడియోను కూడా టీటీపీ విడుదల చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: