నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Friday, August 15, 2025 03:46 PM News
తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీ (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) పోస్టుల భర్తీకి తాజాగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపడంతో డీవోపీ పెద్ద మొత్తంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు లా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వివరాలకు https://www.tgprb.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
