రేపు అకౌంట్లోకి డబ్బులు

Friday, July 11, 2025 09:08 PM News
రేపు అకౌంట్లోకి డబ్బులు

తెలంగాణలో మహిళా సంఘాల కోసం ప్రభుత్వం రూ.344 కోట్లు విడుదల చేసింది. వడ్డీ లేని రుణాల కోసం సెర్ప్ కు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. జులై 12 నుంచి 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలేని డబ్బులు జమ కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ.44 కోట్లు విడుదల చేస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: