మద్యం ప్రియులకు భారీ గుడ్ న్యూస్
Sunday, June 8, 2025 10:15 PM News
మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మద్యం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం మార్కెట్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగా తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) నూతన మద్యం బ్రాండ్ల ప్రవేశానికి గత ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్‌కు అసాధారణ స్పందన లభించింది. ఈ పరిణామం మార్కెట్లో పోటీని గణనీయంగా పెంచుతుందని, ఫలితంగా బీరు, మద్యం ధరలు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



