ఆ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు
Wednesday, August 13, 2025 06:59 AM News
నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నేడు, రేపు ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు ప్రభుత్వం ఒక్కపూట సెలవు ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



