Breaking: స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
Saturday, August 30, 2025 03:03 PM News
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
