42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆమోదం

Thursday, July 10, 2025 08:58 PM News
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆమోదం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు 3 గంటల పాటు కొనసాగింది. అయితే రిజర్వేషన్లపై బిల్లులో సవరణలు చేయాలని,అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికార పర్యటన త్వరలో వెలువడే అవకాశం ఉందని, ఈ నిర్ణయం బీసీ వర్గాల్లో ఆనందోత్సాహాలను కలిగించింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: