ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలెర్ట్
Friday, July 25, 2025 10:12 AM News
ఇంటర్ పరీక్షల్లో మార్పుల కోసం ప్రభుత్వానికి తెలంగాణ బోర్డు ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు కొన్ని గ్రూపులు, సబ్జెక్టులకు మాత్రమే ఉన్న ఇంటర్నల్ మార్కులను ఇక నుంచి ఆర్ట్స్ గ్రూపులతో పాటు లాంగ్వేజ్ సబ్జెక్ట్లకూ ఇవ్వాలని సూచించింది. 80 మార్కులకు ఎగ్జామ్ నిర్వహించి, అసైన్మెంట్ లేదా ప్రాజెక్టు కింద 20 ఇంటర్నల్ మార్కులు ఇవ్వాలని తెలిపింది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)