Breaking: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య

Thursday, July 31, 2025 06:46 PM News
Breaking: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య

దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుండి లండన్ కు ప్రయాణించే ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ నిలిపివేసారు. AI2017 ఎయిరిండియా విమానం టెక్నికల్ ఎర్రర్ అనుమానంతో పైలెట్లు టేకాఫ్ నిలిపివేసి, ప్రామాణిక విధానాలను అనుసరించి ముందు జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులను త్వరగా లండన్ కు తరలించేందుకు ప్రత్యామ్నాయ విమానం సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలియజేశారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: