Breaking: పవన్ కళ్యాణ్ విమానంలో సాంకేతిక లోపం

Sunday, June 22, 2025 12:54 PM News
Breaking: పవన్ కళ్యాణ్ విమానంలో సాంకేతిక లోపం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు తమిళనాడు పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రయాణించనున్న విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఫ్లైట్ ఆలస్యం అయింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: