Breaking: పులివెందులలో వైసీపీ ఎంపీ అరెస్ట్
Tuesday, August 12, 2025 07:14 AM News
జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులతో పాటు ఒంటిమిట్టలో నేడు జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
