Breaking: ఒంటిమిట్టలో టీడీపీ ఘన విజయం
Thursday, August 14, 2025 02:09 PM News
కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గెలుపొందారు. 6267 ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డిపై గెలిచారు. ముద్దు కృష్ణారెడ్డికి మొత్తంగా 12,780 ఓట్లు రాగా వైసిపి అభ్యర్థికి 6.515 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే పులివెందుల స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)