ఉద్యోగుల పనిపై టీసీఎస్ కీలక నిర్ణయం

Wednesday, June 18, 2025 10:26 AM News
ఉద్యోగుల పనిపై టీసీఎస్ కీలక నిర్ణయం

ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్డ్ బిజినెస్ రోజులు పనిచేసి ఉండాలనే రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం బెంచ్ మీద ఉద్యోగులు కేవలం 35 రోజులు మాత్రమే ఉంటారు. జూన్ 12 నుంచి ఈ కొత్త రూల్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు పనిచేయని సమయాన్ని తగ్గించడం, వర్క్ ఫోర్స్ సమర్థవంతంగా వినియోగించుకునేందుకే టీఎసీఎస్ ఈ పాలసీని తీసుకొచ్చింది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: