విద్యార్థులకు టాటా గ్రూప్ సువర్ణ అవకాశం
Sunday, August 24, 2025 01:49 PM News
టాటా గ్రూపు వాళ్లు ఫ్రీ ఇంటర్న్ షిప్ ను అందిస్తున్నారు. ఇది ఒక మైక్రో ఇంటర్న్ షిప్. ఆన్ లైన్ ద్వారా దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం ఒక 4-5 గంటలు కేటాయించడంతోనే ఇది పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో డేటా విజువలైజేషన్, జెన్ AI పవర్డ్ డేటా అనలిటిక్స్, ESG సస్టైనబిలిటీ, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు.
దీనికి పదో తరగతి పూర్తి అయిన ఎవరైనా అర్హులు. ఈ ఇంటర్న్షిప్ ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. దీని కోసం టాటా వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



