కస్టమర్లకు స్విగ్గీ షాక్.. ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు
Saturday, August 16, 2025 09:19 AM News
ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ వరుసగా ఛార్జీలను పెంచుకుంటూ పోతోంది. తాజాగా మరోసారి ఫ్లాట్ ఫామ్ ఫీజును 17 శాతం పెంచింది. దీన్ని బట్టి వినియోగదారుడిపై రూ.14 అదనపు భారం పడనుంది. పండుగ సీజన్ లో ఆర్డర్లు పెరిగాయని అందుకే తమ ప్లాట్ ఫామ్ ఫీజును పెంచుతున్నామని స్విగ్గీ ప్రకటించింది. ఇంతకు ముందు ప్లాట్ ఫామ్ ఫీజు రూ.12 ఉండగా తాజాగా రూ.14 కి పెంచేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)