ఓటర్ల జాబితాపై ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

Thursday, August 14, 2025 03:59 PM News
ఓటర్ల జాబితాపై ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

బీహార్ ఓటర్ల జాబితాపై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తొలగించిన ఓటర్ల పేర్లు ప్రకటించాలని తెలిపింది. అంతేకాక మొత్తం 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశించింది. ఎందుకు తొలగించవలసి వచ్చిందో 48 గంటల్లో పూర్తి వివరాలు తెలపాలని సుప్రీం ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: